బోల్డ్ షూట్‌తో రెచ్చిపోయిన రాధిక..

296
Radhika Apte
- Advertisement -

రాధికా ఆప్టే … ఈ పేరు వింటే చాలు .. ఆమె రేపే సంచలనాలే గుర్తుకు వస్తాయి.తెలుగు, తమిళ్, హిందీ, మరాఠి వంటి భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ…కొంతకాలంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. న్యూడ్, సెమి న్యూడ్ అంటూ హంగామా క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కమర్షియల్ హీరోయిన్ గా అంత పెద్దగా సక్సెస్ కాలేకపోయిన … బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలకు పెద్దపీట వేసి కుర్రకారును షేక్ చేసింది రాధికా.

ఇటీవలే ‘పర్చెడ్’, ‘మ్యాడ్లి’ అనే సినిమాలో రాధిక నటనతో యువత ఫిదా అయిపోయింది. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే రాధిక నటించిన న్యూడ్ సీన్స్‌ లీకై పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. క్యారెక్టర్ డిమాండ్ చేయాలే గాని తన అందాలను ప్రదర్శించేందుకు ఏ మాత్రం మొహమాటపడదు ఈ బ్యూటీ. సీన్ డిమాండ్ కి అనుగుణంగా ఏ రేంజ్ లో అయినా హవాభావాలను పండించగలదు రాధిక.

Radhika poses semi-nude for a photoshoot

సినిమాల్లోనే ఇంతలా రెచ్చిపోయే రాధికా… ఫోటో షూట్స్‌తో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్‌లో తన అందాలను ఆరబోసింది పర్చెడ్ భామ. ట్రాన్స్ పరెంట్ బ్రాలోంచి తన అందాలను ఓపెన్‌గా చూపించి మరోసారి వార్తల్లో నిలిచింది. తెల్లని బ్రా అడ్డంగా ఉన్నా అది రాధిక అందాలను ఇసుమంత కూడా దాచలేకపోయింది.

సినిమాల్లోనే ఈ రేంజ్ రెచ్చిపోయే రాధికా ఆప్టే.. ఫోటో షూట్స్ తో మరింత హంగామా చేస్తూ ఉంటుంది. గతేడాది పార్షెడ్ మూవీలో న్యూడ్ షో చేసిన ఈ భామ.. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ లో ట్రాన్స్ పరెంట్ బ్రా లోంచి తన అందాలను ఓపెన్ గా చూపించేసింది. తెల్లని ఆచ్ఛాదన అడ్డం ఉన్నా.. అది రాధిక అందాలను ఇసుమంత కూడా దాచలేకపోయింది.

బాలీవుడ్ లో క్లీవేజ్ షో చేయడం కామనే కానీ.. అంతకు మించి చూపేందుకు మాత్రం ఎవరూ సాహసించరు. అయితే, గతంలో లాగానే రాధిక  ప్రదర్శనకు ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారో విమర్శించే వారు కూడా అంతకంటే ఎక్కువగానే ఉన్నారు. అయితే.. ఇలాంటి వాటిని పట్టించుకోవడం రాధికా ఆప్టేకి అలవాటు లేదు.

Radhika Apte

- Advertisement -