Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Monday, March 9, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ మళ్ళీ దొరికిపోయిన రాధికాఆప్టే..
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

మళ్ళీ దొరికిపోయిన రాధికాఆప్టే..

August 28, 2017 4:40 PM
306
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    హీరోయిన్‌ రాధికా ఆప్టె లెజెండ్, కబాలి వంటి చిత్రాల్లో నటించడం ద్వారా దక్షిణాది ఆడియెన్స్‌లో తనదైన ముద్ర వేసుకుంది. గతంలో ఈ మరాఠి బ్యూటీ ఫేస్‌బుక్‌ ఎకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే.

    ఆప్టే ఎకౌంట్‌ ని హ్యాక్‌ చెయ్యడమేకాకుండా.. హ్యాకర్స్ అప్పట్లో ఆమెకి సంబంధించిన పలు ఫోటోలని ఆన్‌లైన్‌లో లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి ఘటన మరిచిపోకముందే రాధిక ఫేస్‌బుక్ ఖాతా మరోసారి హ్యాకింగ్ బారినపడింది. ఈ విషయాన్ని స్వయంగా రాధికనే ప్రకటించింది.

    Radhika Apte Facebook Account Hacked Once Again

    తన ఫేస్‌బుక్ ఎకౌంట్ హ్యాక్ అయిందని, మెస్సెంజర్ ద్వారా తనకి ఎటువంటి సందేశాలు పంపకండి అంటూ ఆమె తన ఫాలోవర్స్‌కి విజ్ఞప్తిచేసింది.

    సెలబ్రిటీల సోషల్ మీడియా ఎకౌంట్స్ హ్యాక్ చేస్తున్న హ్యాకర్స్.. వారి పర్సనల్ మేటర్స్, ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేస్తున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మరోసారి తనకి ఆ డ్యామేజ్ జరగకుండా వెంటనే అప్రమత్తమైన రాధికాఆప్టే ఫేస్‌బుక్ టీమ్‌కి కూడా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిందట. మొత్తానికి ఈ అమ్మడు రెండోసారి కూడా హ్యాకర్ల చేతికి దొరికిపోయిందన్నమాట.

     Radhika Apte Facebook Account Hacked Once Again

     

    - Advertisement -
    • TAGS
    • account
    • facebook
    • FB
    • Hack
    • Radhika Apte
    • Twit
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleగుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష
      Next articleపక్కా.. పైసావసూల్ !
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv