రాధే శ్యామ్…ట్రైలర్

108
prabhas
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్‌ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన సౌత్ ఇండియా సినిమా ట్రైలర్‌గా రికార్డు సృష్టించింది. 24 గంటల్లో తెలుగులో రాధేశ్యామ్‌ ట్రైలర్‌కు 23.2 మిలియన్ల వ్యూస్ రాగా రెండో స్థానంలో ఉన్న బాహుబలి-ది కంక్లూజన్‌ ట్రైలర్‌కు 21.81 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

రాధేశ్యామ్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో వచ్చిన లైక్స్ చూస్తే… ఓవరాల్‌గా 5.9 లక్షల లైకులతో నాలుగో స్థానంలో నిలిచింది.

- Advertisement -