గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం

14
- Advertisement -

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు సీపీ రాధాకృష్ణన్‌. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు.

ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాధాకృష్ణన్‌. ఇక తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళి సై రాజీనామాతో రాధాకృష్ణన్‌కు తెలంగాణతో పాటు పుదుచ్చేరి బాధ్యతలను అప్పజెప్పింది కేంద్రం. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే చేసేందుకు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళి సై.

Also Read:జామ రసం తాగితే ఎన్ని ఉపయోగాలో!

- Advertisement -