బీసీ రిజర్వేషన్ల పెంపు పై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అన్నారు బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఎంపి ఆర్ కృష్ణయ్య. టీ న్యూస్‌తో మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నారు. ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకోవద్దు…. రెండుసార్లు అసెంబ్లీలో చట్టం చేసి పంపించారు అని గుర్తు చేశారు.
ముందు సర్వే చేసినప్పుడు బిసి రిజర్వేషన్లు అంశంలో లోటుపాట్లు ఉన్నాయి…ఇప్పుడు కచ్చితంగా ప్రొసీజర్ ఫాలో కావాల్సిందేనని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో మా పోరాటం వెనక్కి తగ్గదు అన్నారు.వృత్తి విద్యా ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందేనని చెప్పారు.
ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఇది కోర్టు దాకా వెళ్లకుండా ఉంటుంది కోర్టులో కూడా అడ్డంకులు ఉండవు అని..బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని తెలిపారు. ఒకవేళ అమలుకాని పక్షంలో మా పోరాటం ,ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని.. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని చెప్పారు. ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకోవద్దు…రెండుసార్లు అసెంబ్లీలో చట్టం చేసి పంపించారు అన్నారు.
Also Read:అమెజాన్ ప్రైమ్‌లో.. ‘6 జర్నీ’
ముందు సర్వే చేసినప్పుడు బిసి రిజర్వేషన్లు అంశంలో లోటుపాట్లు ఉన్నాయి….ఇప్పుడు కచ్చితంగా ప్రొసీజర్ ఫాలో కావాల్సిందేనని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో మా పోరాటం వెనక్కి తగ్గదు అన్నారు. వృత్తి విద్యా ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే…ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఇది కోర్టు దాకా వెళ్లకుండా ఉంటుంది కోర్టులో కూడా అడ్డంకులు ఉండవు అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది..ఒకవేళ అమలుకాని పక్షంలో మా పోరాటం ,ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి అని తెలిపారు.

