- Advertisement -
బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న ప్రజలు పాల్గొని మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా మొక్కలు నాటారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి…
పెద్ద నోట్లతో పేదలే నష్టపోయారు..హరీశ్
నిద్రలేమి సమస్య…అయితే!
పల్లెప్రగతి పనుల పురోగతిపై సీఎస్ సమీక్ష..
- Advertisement -