రష్యా అధ్యక్షుడి బంపర్ ఆఫర్!

89
putin
- Advertisement -

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10 మంది పిల్లన్ని కంటే రూ. 13 లక్షలు ఇస్తామని ప్రకటించారు. దేశంలో పడిపోతున్న బర్త్ రేట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశ జనాభా క్షీణించకుండా చర్యలు చేపట్టాలని.. పార్లమెంటును ఆదేశించారు. తగ్గుతున్న జనాభా.. రష్యాకు తీవ్రమైన సమస్య అని అప్పుడే చెప్పారు.

ష్యాలో ఏటా వెయ్యి మందికి.. 13.4 శాతం మరణాల రేటు ఉంటోంది. 2010లో.. అది 15 శాతంగా ఉండేది. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు కాస్త తగ్గింది. కానీ.. ఇప్పటి ప్రపంచ సగటు మరణాల రేటు కంటే ఇది చాలా ఎక్కువ. రష్యాలో నెలకొన్న పరిస్థితులతో.. మహిళలు కూడా పిల్లలను కనేందుకు తక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే పుతిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన.. మదర్ హీరోయిన్ స్కీమ్‌కు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -