సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం..

32

57 సంవత్సరాలు నిండిన అర్హులైన వారికి పెన్షన్లు అందజేసేందుకు జీవో విడుదల చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి సత్తుపల్లి నియోజకవర్గం, సదాశివునిపాలెం గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, డా.టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.