పుష్ప 2 రిలీజ్ డేట్ లాక్

41
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప2’. ఈ సినిమా కోసం బన్ని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ కోసం క్రేజీ‌ అప్‌డేట్ మూవీ టీం వచ్చింది. డిసెంబర్ 22న పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ మూవీతో బన్ని ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మరోవైపు బన్నీ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బన్నీ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు.

Also Read: ప్రభాస్ తో శ్రియా రెడ్డి మళ్లీ బిజీ

మొన్నామధ్య పుష్ప 2 కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మళ్లీ బ్రేక్ తీసుకున్నారు. ఈ సినిమా కథలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కి సంబంధించి వచ్చే ఓ ప్లాష్ బ్యాక్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ ను షూట్ చేసుకుంటూ వెళ్తారట. యాక్షన్‌ సీన్స్‌ కోసం ఇప్పటికే పీటర్‌ హెయిన్స్‌ కసరత్తులు చేస్తున్నాడు. ఇక పుష్ప 2 లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.

Also Read: నాందికి ఉన్న క్రేజ్‌ నిలబెడుతుంది :సతీష్ వర్మ

- Advertisement -