పుష్ప2 ..లెటేస్ట్ అప్‌డేట్!

29
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 వస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో మేజర్ అసెట్‌గా నిలవగా ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీకి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పుష్ప 2 సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్లుగా ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. దర్శకుడు సుకుమార్, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌లతో కలిసి పాటల రచయిత చంద్రబోస్ ఓ ఫోటో దిగాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో చంద్రబోస్ పోస్ట్ చేశాడు. ఇ

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుండగా, ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

- Advertisement -