- Advertisement -
భారతీయ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమాలు పుష్ప 2, దేవర. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక పుష్ప 2 రెండు పార్టులు హిట్ కాగా దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాగా సెకండ్ పార్టు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఓటీటీలో ఈ సినిమా పుష్ప 2ను దాటేసింది దేవర. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు.
ఈ సినిమా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసింది. పుష్ప 2 నెట్ ఫ్లిక్స్ లో 10 వారాల పాటుగా టాప్ 10 లో ట్రెండ్ అయితే దేవర దీనిని బీట్ చేసి 11 వారాల పాటుగా ట్రెండ్ అయినట్టు తెలుస్తోంది.
Also Read:TTD:చంద్రగ్రహణం..దర్శనానికి బ్రేక్
- Advertisement -

