పూరి జగన్నాధ్ చేతుల మీదుగా అశ్వద్ధామ ట్రైలర్  

229

యూవ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన అశ్వద్ధామ మూవీ టీజర్ ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేయబోతున్నాడు.

అశ్వద్ధామ ట్రైలర్ జనవరి 23న సాయంత్రం 5.04 గంటలకు పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల కాబోతొంది. అందరి అంచనాలకు తగ్గటు ట్రైలర్ ఉండబోతొంది.నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనకు ఆధారంగా తెరకెక్కింది. అశ్వద్ధామ జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.