Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, July 15, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ మోహన్ లాల్ పులిమురుగన్ కి ఫుల్ క్రేజ్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

మోహన్ లాల్ పులిమురుగన్ కి ఫుల్ క్రేజ్

October 6, 2016 6:03 AM
230
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    మళయాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన ఈ విజువల్ వండర్ దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కాబోతుంది. మళయాలనట ఎన్నడూ లేని రీతిన కేవలం అభిమానులు కోసమే 100 ప్రీ స్క్రీనింగ్స్ వేయడం విశేషం. అలానే ఈ సినిమాలో తన పోషించిన పాత్ర కోసం మోహనలాల్ భారీ కసరత్తలు చేసి బరువు తగ్గారు. మల్లూవుడ్ లో బిగ్గెస్ట్ ఎవర్ సినిమాగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో జగపతిబాబు విలన్ గా నటించారు. కమలిని ముఖర్జీ హీరోయిన్ కాగా, బబ్లీ బ్యూటీ నమిత ఓ కీలక పాత్ర పోషించారు. ఇక దాదాపు 28 కోట్ల బడ్జెట్ తో 2 సంవత్సరాలకి పైగా ఈ సినిమా నిర్మించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

    pulimurugan-

    అంతేకాదు ఈ సినిమా పతాక సన్నివేశాల్ని కోసం ఫేమెస్ ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ 42 రోజులు పాటు కేరళ, వియత్నాంలో చిత్రీకరించారు. ఇన్ని విశేషాలకి తోడు ఈ సినిమా విడుదల కాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలోకి అప్ లోడైన 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ కు పది లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో మల్లూవుడ్ లో అత్యంత వేగంగా మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్ గా పులిమురుగన్ రికార్డ్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియన్ మూవీ బాహుబలి దేశ విదేశాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే, మరి అంతే అంచనాలతో విడుదల కాబోతున్న పులిమురుగన్ ఏ రేంజ్ లో వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకు నిర్మాత : తోమిచమ్ ములకుపాదమ్, దర్శకుడు : వైశాఖ, కథ : ఉదయకృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీకుమార్.

    - Advertisement -
    • TAGS
    • mohanlal facebook
    • mohanlal film list
    • mohanlal house
    • mohanlal movie list
    • mohanlal movies
    • mohanlal new projects
    • mohanlal news
    • mohanlal upcoming movies
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous article‘జ‌త‌గా’ యు/ఎ
      Next article31 జిల్లాలు ఫైనల్‌…
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy