ముగ్గురి ప్రాణం తీసిన ‘ప‌బ్‌జీ’

14
- Advertisement -

ఆన్ లైన్‌ గేమ్స్‌కు అడిక్ట్ అయి ప్రాణాలు కొల్పోయారు ముగ్గురు టీనేజర్లు. ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌జీ ఆడారు టీనేజ‌ర్లు. రైలు వ‌స్తున్న సంగ‌తి గుర్తించ‌క‌పోవ‌డంతో వేగంగా వ‌చ్చిన ట్రైన్ వారిపైనుంచి వెళ్లిపోవడంతో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

మృతులను గుమ్టి నివాసి ఫుర్కాన్ ఆలం, మన్షా తోలాకు చెందిన‌ సమీర్ ఆలం, బారి తోలా నివాసి హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. బీహార్‌లోని ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాలో ఘ‌ట‌న‌ చోటు చేసుకోగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:‘పాంచ్ మినార్’…ఫస్ట్ లుక్

- Advertisement -