- Advertisement -
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు PSLV-C61 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. నిర్వహించనున్నారు. రేపు ఉదయం 5:59 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది రాకెట్.
PSLV-C61 రాకెట్ ద్వారా రీశాట్- 1B ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది ఇస్రో. ఈ ఉపగ్రహంలో అత్యాధునిక పెలోడ్స్ ని అమర్చింది ఇస్రో. భారత రక్షణ వ్యవస్థకు కీలకం కానున్న రీశాట్- 1B ఉపగ్రహం.
Also Read:TG:రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
- Advertisement -

