ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా పంజాబ్‌లో నిర‌స‌న‌

1
- Advertisement -

బీజేపీ ఎంపీ, సినీ న‌టి కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ప్రధానపాత్రలో నటించిన చిత్రం ఎమ‌ర్జెన్సీ . మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జీవితక‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. అయితే ఆ ఫిల్మ్ రిలీజ్‌ను వ్య‌తిరేకిస్తూ ఇవాళ పంజాబ్‌లో సిక్కులు ఆందోళ‌న‌కు దిగారు.

అమృత్‌స‌ర్‌లోని ఓ సినిమా హాల్ వ‌ద్ద భారీ సంఖ్య‌లో ఎస్‌జీపీసీ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఎమ‌ర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాల‌ని ఎస్జీపీసీ పంజాబ్ స‌ర్కార్‌ను కోరింది.పంజాబ్‌లోని అన్ని సినిమా హాళ్ల‌లో షోల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరింది.

 

Also Read:సైఫ్‌ అలీఖాన్‌పై దాడి..నిందితుడి అరెస్ట్

- Advertisement -