కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు?.. ప్రొఫెసర్ నాగేశ్వర్ కౌంటర్..

107
Prof K Nageshwar
- Advertisement -

తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్‌ వ్యాఖ్యలను పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు. తాజాగా గవర్నర్‌ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఘాటుగా స్పందించారు. గవర్నర్‌కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని నాగేశ్వర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు? అని ప్రశ్నించారు. “తమను ఎవరు పాలించాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం కాదు” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గవర్నర్‌కు పంచ్‌ ఇచ్చారు.

- Advertisement -