ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

8
- Advertisement -

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈలాగే ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంని నియమించారు.

మహిళ యూనివర్సిటీ ఇంఛార్జి విసి గా దనావత్ సూర్య, బాసర ఐఐఐటీ ఇన్చార్జి విసి గా ప్రొఫెసర్ గోవర్ధన్(jntu)ని నియమించారు.

Also Read:ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ స్థలాలు..వివరాలు ఇలా తెలుసుకోండి!

- Advertisement -