- Advertisement -
దుబాయ్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి చెందారు. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గంగం గణేశా సినిమాను నిర్మించారు కేదార్ . గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కేదార్ మృతిని ధృవీకరించారు దుబాయ్ అధికారులు. గతంలో రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో దొరికారు కేదార్. కేదార్ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
Also Read:కీసరలో సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు
- Advertisement -