శంషాబాద్‌లో విమానానికి తప్పిన ప్రమాదం

10
- Advertisement -

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్రాంక్ఫోర్ట్ వెళ్లాల్సిన లుఫ్థాన్సా ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

రన్ వేపైకి వెళ్లిన విమానం ముందు టైరులో సమస్య రాగా సమస్యను గుర్తించి విమానాన్ని తిరిగి మళ్లించారు పైలట్. విమానంలో ఉన్న 190 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

Also Read:యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్

- Advertisement -