లిప్ లాక్‌తో మళ్ళీ రచ్చచేసింది …

252
Priyanka Chopra Hot Lip Lock Scene
- Advertisement -

తన అందచందాల ఆరబోతతో బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ పాగావేసిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్‌ షోతో కుర్రకారు మతిపొగొట్టే ప్రియాంక అందాల ప్రదర్శనలో లేటెస్ట్ ట్రెండ్‌ని సెట్‌ చేయడంలో తనకు తానే సాటి. క్వాంటికో సిరీస్‌తో తెగ పాపులరైన ఈ బ్యూటీకి హాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో ఉబ్బితబ్బైపోతోంది.

తాజాగా తనకు బ్రేక్‌ ఇచ్చిన క్వాంటికో 3 షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్‌లో భాగంగాతన కోస్టార్‌ను లిప్ లాక్ చేస్తున్న ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అలన్ పావల్‌కు ఓ రొమాంటిక్ సన్నివేశంలో గాఢమైన ముద్దు ఇస్తుంది ప్రియాంక. ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకా షేర్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి క్వాంటికో తాజా సిరీస్ ప్రారంభంకానున్నది.

భారత్‌ తరపున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న క్వాంటికో బ్యూటీ తాజాగా ఆసియాలో అత్యంత శృంగార మహిళగా నిలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -