ప్రియా ర్యాంప్‌ వాక్‌కు ఫిదా కావాల్సిందే..!

394
Priya prakash varrier
- Advertisement -

భాష, ప్రాంతం అని తేడా లేకుండా తన ఓర చూపులకు జనాలకు సోయి లేకుండా చేసిన బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఓవర్‌ నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.అంతేగాదు ఈ బ్యూటీని ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షల్లో ఉంటుందంటే అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ప్రియా. ముంబైలో ఓ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్న ప్రియా ఈ సారి చీరకట్టుతో అదరగొట్టింది. తన అంద,చందాలతో ర్యాంప్‌పై హోయలొలికించింది. ప్రియా ర్యాంప్‌ వాక్‌కు అంతా ఫిదా అయిపోయారు. ఇక ప్రియా వాక్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

అంతేగాదు బ్యూటీ కాంటెస్ట్ జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానం ఇచ్చింది. సంగీతం అంటే తనకు ఇష్టమని సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన ధ్యేయమని చెప్పుకొచ్చింది. ప్రియా ర్యాంప్‌ వాక్‌పై మీరు ఓ లుక్కేయండి…

https://youtu.be/YiXUGo6NUEk

- Advertisement -