ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

37
prime time updates

1. జమ్మూకాశ్మీర్ అఖిలపక్ష నేతలతో ముగిసిన మోదీ సమావేశం
2. మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఓయూ వీసీ రవీందర్ యాదవ్
3. తెలంగాణలో కొత్తగా 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
4. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
5. కారులో సీఎం ఉండగానే… ఎస్పీ, సెక్యూరిటీ అధికారుల కొట్లాట
6. జియో ఫోన్ నెక్ట్స్.. జియో స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది
7. ఏపీ ప్రాజెక్టులు అక్రమం: మంత్రి వేముల
8. కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు
9. జయశంకర్‌ భూపాలపల్లిలో బ్లాక్‌ ఫంగస్‌తో వ్యక్తి మృతి
10. ట్విట్టర్ ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట