ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

96
prime time updates
- Advertisement -

1. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ మూడేళ్ల నిషేధం
2. తెలంగాణలో కొత్తగా 1,114 కరోనా కేసులు నమోదు
3. విచిత్ర సంఘటన.. కుక్క పిల్లకు పాలు ఇచ్చిన వానరం
4. గేట్స్‌ ఫౌండేషన్‌ ధర్మకర్తగా తప్పుకున్న వారెన్‌ బఫెట్‌
5. ముగిసిన టీమిండియా రెండో ఇన్సింగ్స్.. కివీస్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యం
6. తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ
7. జగన్ కేసులపై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
8. బ్యాంకుల చేతికి మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీల ఆస్తులు
9. మూడోసారి భేటీ అయిన శరద్ పవార్, ప్రశాంత్‌ కిషోర్‌
10. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. జ‌డేజా నంబ‌ర్ వ‌న్ ఆల్‌రౌండ‌ర్‌

- Advertisement -