రాధేశ్యామ్‌..వాలంటైన్స్‌ డే గిఫ్ట్

192
prabhas
- Advertisement -

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా టీజర్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్‌. ప్రీ-టీజర్‌ను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. మీకు తెలిసిన మనిషి ఇతడు.. ఈ సారి అతడి హృదయాన్ని తెలుసుకుందాం అంటూ రెబల్‌స్టార్‌ నడిచివస్తోన్న వీడియోని రిలీజ్‌ చేసింది. ఇంకా పూర్తి స్థాయి ఫస్ట్‌ గింప్స్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది.

- Advertisement -