ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ

2
- Advertisement -

నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. సింబా ఈజ్‌ కమింగ్‌ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్ అందరిని ఆకట్టుకుంటోంది.

- Advertisement -