ప్రసన్న వేంకటేశ్వర బ్రహ్మోత్సవం

3
- Advertisement -

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. జూన్ 17-25 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూన్ 20న కల్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు రూ.₹500 టిక్కెట్‌ తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

17-06-2024: ఉదయం ద్వజారోహణం మరియు రాత్రి పెద్ద శేష వాహనం

18-06-2024: చిన్న శేష వాహనం మరియు హంస వాహనం

19-06-2024: సింహ వాహనం మరియు ముత్యపు పందిరి వాహనం

20-06-2024: కల్పవృక్ష వాహనం మరియు కల్యాణోత్సవం, సర్వ భూపాల వాహనం

21-06-2024 : మోహినీ అలంకారం మరియు గరుడ వాహనం

22-06-2024 : హనుమంత వాహనం మరియు గజ వాహనం

23-06-2024: సూర్య ప్రభ వాహనం మరియు చంద్ర ప్రభ వాహనం

24-06-2024 : రథోత్సవం మరియు అశ్వ వాహనం

25-06-2024 : చక్ర స్నానం మరియు ద్వజావరోహణం

- Advertisement -