Prakash Raj:పవన్‌ ఫుట్‌బాల్ లాంటివాడు

6
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మరోసారి సెటైర్లు వేశారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్..పాలిటిక్స్‌లో పవన్‌ కల్యాణ్‌ ఫుట్‌బాల్‌ లాంటివారు. ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారు అన్నారు.

పవన్‌ చెబుతున్నట్లు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవు… కేవలం బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉంది అన్నారు. పవన్‌ కల్యాణ్‌ నటుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్రలు పోషిస్తారన్నారు. పాలిటిక్స్‌ అలా కాదని, ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుందని హితవు పలికారు.

Also Read:అమెరికాలో వైభ‌వంగా ద‌స‌రా, బతుకమ్మ వేడుకలు

- Advertisement -