కరోనా నేపథ్యంలో వలస కూలీలను తన ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటున్నారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. వలస కార్మికులు రోడ్లపై ఉన్నారని, వారి కోసం తాను బిక్షాటన చేయడానికి సిద్ధమని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
వలస కార్మికుల కోసం అప్పు తీసుకునేందుకు సిద్ధమని పేర్కొన్నారు. వలస కూలీలు తిరిగి తనకు ఏమీ ఇవ్వరనే విషయం తనకు తెలుసని, కానీ ఇంటికి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి ఇంటికి చేర్చేందుకు సహాయం చేశాడని గుర్తు చేసుకుంటారని అది చాలన్నారు.
Thank u @KTRTRS @TelanganaDGP for the safe passage ..44 days of sheltering them n sharing my farm ..I’m gonna miss them… learnt a lot from their stories of life n love ..im proud as a fellow citizen that I didn’t let them down .and I instilled hope n celebrated sharing .. bliss pic.twitter.com/GmFF5NdwjI
— Prakash Raj (@prakashraaj) May 6, 2020