Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, June 13, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ ఎప్పుడూ ఒకేలా చేస్తే.. బోర్‌ కొడుతుంది…
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

ఎప్పుడూ ఒకేలా చేస్తే.. బోర్‌ కొడుతుంది…

July 30, 2017 2:51 PM
558
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    ‘కంచె’ సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా దగ్గరైన ప్రగ్యా జైశ్వాల్‌ ఆ తర్వాత ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’ చిత్రాలతో తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

    అయితే ఈ అమ్మడు ఇప్పుడు మార్పు గురించి తెగ మాట్లాడేస్తోంది…’ఎప్పుడూ ఒకేలా ఉండలేం. ఎవరిలోనైనా మార్పు సహజం. నేర్చుకుంటూ ఎదుగుతుంటాం’ అంటోంది ప్రగ్యా.

     pragya jaiswal talk about movie characters

    ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘నక్షత్రం’, ‘జయ జానకి నాయక’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకొస్తున్న పాత్రల గురించి ప్రగ్యా మాట్లాడుతూ, ”హీరోయిన్‌గా ఇండిస్టీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో గ్లామర్‌ తరహా పాత్రలు చేయాల్సి వస్తుంది. కొన్నాళ్ల తర్వాత కచ్చితంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తాయి.

     pragya jaiswal talk about movie characters

    ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తూ ఉండిపోలేం. మారుతూ ఉంటాం. సినిమా సినిమాకు నేర్చుకుంటూ ఎదుగుతుంటాం. ప్రస్తుతం నేను నేర్చుకునే దశలోనే ఉన్నా. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘నక్షత్రం’ చిత్రంలో నా పాత్ర కథానాయికలా కాకుండా హీరో తరహాలో ఉంటుంది. అది ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది” అని చెప్పుకొచ్చింది.

    అవును మరి..ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తే బోర్‌ కొట్టేస్తాయి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నట్టుంది ఈ కంచె భామ.

    - Advertisement -
    • TAGS
    • Bollywood
    • gunturodu s.k. satya
    • Latest Movies
    • Pragya Jaiswal About Seetha Devi Character
    • pragya jaiswal birthday
    • pragya jaiswal facebook
    • pragya jaiswal instagram
    • pragya jaiswal mother
    • pragya jaiswal movies
    • pragya jaiswal talk about movie characters
    • pragya jaiswal wiki
    • pranjul jaiswal
    • Telugu movies
    • Tollywood
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleఐసీయూలో మంచు విష్ణు
      Next articleపైసా వసూల్‌కు డేట్ ఫిక్స్‌..
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy