పిక్ టాక్ : అందాల దుమారంతో ప్రగ్యా

18
- Advertisement -

టాల్ బ్యూటీ ‘ప్రగ్యా జైస్వాల్’ నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో ఎలా మాయ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభం నుండి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. ఆమె క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. తరుచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగు కాళ్లతో ప్రగ్యా జైస్వాల్ చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు.

ఇక ప్రగ్యా జైస్వాల్ షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ రోల్స్ తో యువత కలల రాణిగా మారింది. ఐతే, కొంత కాలం నుంచి ప్రగ్యా జైస్వాల్ కి సౌత్ లో కలసి రావడం లేదు. దీంతో ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి తెలుగు చిత్రాలు లేవు. శ్రీలీల, రష్మిక మందన్నా వంటి హీరోయిన్ల క్రేజ్ ప్రగ్యా జైస్వాల్ పై గట్టిగానే పడింది అని చెప్పాలి.

అయితే, ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ మెరుపులు మెరిపించింది. బ్లాక్ హాట్ డ్రెస్ ధరించి కవ్విస్తోంది. ప్రగ్యా జైస్వాల్ హావ భావాలు చూస్తే యువతకి నిద్ర దూరం కావాల్సిందే. బ్లాక్ డ్రెస్ లో సైతం ప్రగ్యా జైస్వాల్ తన థండర్ థైస్ తో మెస్మరైజ్ చేస్తోంది. థైస్ ఆల్మోస్ట్ చూపించేస్తూ ఉడికించే ఫోజులు ఇచ్చింది. మరి ప్రగ్యా జైస్వాల్ కొత్తగా వదిలిన ఈ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Congress:కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.. షురూ!

- Advertisement -