నిరాశలో ప్రగ్యా.. కారణం అదే

40
- Advertisement -

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ప్రగ్యా అంటూ సినీ జనాలు ప్రగ్యా జైస్వాల్ పై జాలి చూపిస్తున్నారు. అఖండ తర్వాత అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఓవర్ రెమ్యునరేన్ పై అమ్మడు ఆశ పడింది. పైగా పెద్ద హిట్ కదా, ఇక తనకు తిరుగు లేదు అనుకుంది. వచ్చిన భారీ ఆఫర్లను ఎడమ కాలితో ఛీ కొట్టింది. కట్ చేస్తే.. ఛాన్స్ లు తగ్గాయి. కెరీర్ పెటాకులు అయ్యే పరిస్థితికి వచ్చేసింది. దీంతో ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు బాధ పడుతూ కూర్చుంది.

ఇక చేసేది లేక, మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రగ్యా జైస్వాల్ రోజురోజుకు దిగజారిపోతూ ఉంది. ఐతే, ఆల్ రెడీ చేతులు కాలాయి. కాబట్టి ఈ బ్యూటీకి బొబ్బలెక్కేయి. ముందు జాగ్రత్తగా ఉంటే చేతులు కాలవు కదా. కాలిపోయిన తర్వాత అందరూ అనేమాటే ఇదే అంటూ ప్రగ్యా జైస్వాల్ తెగ ఫీల్ అయిపోతుంది. ఏది ఏమైనా ’దెప్పేవారికి దెప్ప సందు, అనేవారికి అన సందు’ అని సామెత గుర్తుకు వస్తోంది ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ను చూస్తుంటే.

Also Read:పెళ్లి వద్దూ.. కానీ తల్లి కావాలా ?

ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. చేతులు కాలేకా అకులు పట్టుకుని ఉపయోగం లేదు, అలా పట్టుకుంటేనే బొబ్బలెక్కుతాయి’. ప్రగ్యా జైస్వాల్ ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాల కోసం మరీ దిగజారిపోకుండా ఓపికతో ఎదురు చూడాలి. ఇక నుంచైనా తన కెరీర్ మళ్లీ జోరుగా సాగిపోతుందని ప్రగ్యా జైస్వాల్ ఆశ పడుతుంది. మరి ఆ ఆశ నిరాశ అవుతుందో.. లేక, సక్సెస్ అవుతుందో చూడాలి.

Also Read:అల్సర్ ఉన్నవాళ్ళు.. అల్లంతో జాగ్రత్త !

- Advertisement -