ప్రభుదేవాతో రోజా మాస్ డ్యాన్స్..!

1
- Advertisement -

మాజీ మంత్రి రోజా ఓ ఈవెంట్‌లో అలరించారు. ప్రభుదేవాతో కలిసి రోజా మాస్ డ్యాన్స్ చేశారు. ఇటీవల రోజా ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ తో కలిసి ప్రభుదేవా నిర్వహించిన ఈవెంట్ కు హాజరైంది.

ప్రభుదేవ చెన్నైలో లైవ్ డ్యాన్స్ కాన్సర్ట్ నిర్వహించాడు. మీనా, రంభ, శ్రీదేవి, నగ్మా, సంగీత,రోజా కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ప్రభుదేవాతో కలిసి ధనుష్, వడివేలు.. పలువురు సెలబ్రిటీలు కూడా డ్యాన్స్ లు వేశారు. ఈ క్రమంలో రోజా కూడా ప్రభుదేవాతో కలిసి స్టేజిపై మాస్ డ్యాన్స్ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:TTD:మార్చి నెలలో విశేష ఉత్సవాలు

- Advertisement -