డ్యాన్స్ తో అదరగొట్టిన ప్రభాస్..సాహో సైకో సాంగ్ విడుదల(వీడియో)

505
Sahoo Physco
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సాహో. ఈమూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ లు నిర్మించిన ఈసినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఆగస్ట్ 15న ఈసినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగును రిలీజ్ చేశారు. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ మరికొంతమంది డాన్సర్లపై చిత్రీకరించిన ఈ పాట, జోరుగా హుషారుగా కొనసాగుతోంది. డిఫరెంట్ లుక్ తో ప్రభాస్ కనిపిస్తుండగా, హాట్ లుక్స్ తో శ్రద్ధా కపూర్ ఆకట్టుకుంటోంది. ఇక ప్రభాస్ అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు.

- Advertisement -