ప్ర‌భాస్-ప్ర‌శాంత్ వ‌ర్మ‌..గేమ్ ఆన్!

9
- Advertisement -

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ప్ర‌శాంత్ వ‌ర్మ కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నాడు. ఈ గ్యాప్ లో ప్ర‌భాస్ సినిమాకు సంబంధించిన ప్రీ విజువ‌లైజేష‌న్ వ‌ర్క్ పూర్తి చేశాడు.

ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌… ప్ర‌తీ సీన్‌… ప్ర‌తీ షాట్.. పిన్ టూ పిక్ ముందే ప్రీ విజువ‌లైజేష‌న్ లో డిజైన్ చేశారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. అది చూస్తూ.. షూటింగ్ చేసేయొచ్చు. అంత క్లారిటీగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రిగింది అని తెలిపారు.

త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు కావొచ్చు…’బ్ర‌హ్మ‌రాక్ష‌స్’ అనేది వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మే. ఈ టైటిల్ మారే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి అని వెల్లడించారు.

Also Read:అమెరికాలో మళ్లీ టిక్‌టాక్‌..!

- Advertisement -