ప్రభాస్‌ @ ఆది‌పురుష్‌

254
prabhas
- Advertisement -

సాహో తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు హీరో ప్రభాస్. ప్రస్తుతం రాధే శ్యామ్‌ చిత్రంలో నటిస్తున్న ఈ యంగ్ రెబల్ స్టార్ తన తర్వాతి ప్రాజెక్టు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. పీరియాడికట్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా తన కొత్త సినిమా టైటిల్‌ని రివీల్ చేశారు తనాజీ దర్శకుడు ఓంరౌత్. చెప్పిన టైంకు సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు మ‌రో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ఆదిపురుష్ అనే భారీ ప్రాజెక్ట్ ను చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు ప్ర‌భాస్.

పోస్టర్‌లో ఏ అనే ఆంగ్ల అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో కామికల్ కనిపిస్తున్న హనుమాన్, విల్లు పట్టుకొని ఉన్న రాముడు అలాగే ఆ కింద పది తలల రావణునిలా ఉన్న మరో డిజైన్ ను ను సహా బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఉంచారు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -