Kalki:యాక్షన్ సీన్సే హైలైట్‌!

24
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని, రానా , దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండగా తాజాగా సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లోని వీఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అట. ముఖ్యంగా హిమాలయాల నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ అద్భుతంగా ఉండనున్నాయట.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది.

వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ -ఇండియా లెవల్లో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:Pawan:బర్త్ డేకి ‘OG’ట్రీట్

- Advertisement -