రూ.600 కోట్ల క్లబ్‌లో కల్కి!

13
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898AD. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్ల మార్కును దాటి రూ.625 కోట్లు వసూలు చేసింది. ఇందులో దేశంలోని వివిధ భాషల్లో రూ. 343.6 కోట్లు వసూల్ చేసినట్లు సమాచారం.

ఇక కల్కి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో మరింత బిజీ కానున్నారు. సలార్ సెకండ్ పార్టుతో పాటు దర్శకుడు మారుతీతో రాజా సాబ్, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాను చేయనున్నారు.

కల్కితో మరోసారి వెయ్యికోట్ల క్లబ్‌లో చేరారు ప్రభాస్‌. త్వరలోనే కల్కి సెకండ్ పార్ట్ కూడా రానుందని తెలుస్తోంది. సెకండ్ పార్టులో కమల్ హాసన్, విజయ్‌ దేవరకొండలు కీలకం కానున్నారని తెలుస్తోంది.

Also Read:జికా వైరస్ లక్షణాలు, నివారణ చర్యలు

- Advertisement -