Prabhas:కల్కి @ 300CR

10
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తొలిరోజు రూ.191 కోట్లు రాబట్టిన కల్కి…రెండో రోజు రూ.107 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో 298.5 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి కల్కి 500 కోట్ల గ్రాస్ అందుకోవడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Also Read:‘డబుల్ ఇస్మార్ట్’ …ఫస్ట్ సింగిల్

- Advertisement -