‘సాహో’ సీన్లలో జోక్యం చేసుకుంటున్న ప్రభాస్‌..!

201
prabhas enter his saho scenes shooting
- Advertisement -

హీరో ప్రభాస్ తన తాజా చిత్రం సాహో షూటింగ్ కోసం రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే‘సాహో’ గురించి లేటెస్ట్ అప్డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న ‘సాహో’ ను భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మిస్తున్నారు.

వివిధ విభాగాల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి సీన్ గురించి దర్శకుడితో ప్రభాస్ చర్చిస్తున్నాడట.

 prabhas enter his saho scenes shooting

దర్శకుడు ఆ సీన్ ను ఎలా తీయాలనుకుంటున్నాడు .. ఆడియన్స్ ను అది ఎంతవరకూ ఆకట్టుకుంటుంది అనే విషయాలను గురించిన ఆలోచన చేసి మరీ ఓకే చెబుతున్నాడని టాక్‌. అవుట్ పుట్ హాలీవుడ్ రేంజ్ లో వుండాలనే నిర్ణయానికి రావడం వలన, విడుదల విషయంలో హడావిడి అవసరంలేదనే నిర్ణయానికి వచ్చారట.

ఈ కారణంగానే .. ముందుగా చెప్పినట్టు ఈ ఏడాది ఈ సినిమా విడుదల ఉండదని తెలుస్తోంది. కానీ..వచ్చే ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

- Advertisement -