Project K:కల్కి టైటిల్ ఖరారు

39
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు కె టైటిల్ ఖరారైంది. అంతా ఊహించినట్లే ఈ సినిమాకు కల్కీ అని టైటిల్ పేరు రివీల్ చేశారు మేకర్స్‌. టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. లియుగాంతం చివర్లో ఆ సంవత్సరంలో జరిగే కథ అని తెలుస్తుంది.

Also Read:కూరగాయల విస్తీర్ణం సాగు పెరగాలి:నిరంజన్ రెడ్డి

టైటిల్ రివీల్ గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది.గ్లింప్స్ లో అమితాబ్ ని చూపించి ది ఎండ్ అని వేసి, ఆ తర్వాత ప్రభాస్ ని చూపించి ది బిగిన్స్ అని వేశారు. అంటే మొదట అమితాబ్ పోరాడి చనిపోతే ఆ తర్వాత అమితాబ్ కోసం, ప్రజల కోసం ప్రభాస్ రావచ్చు అని తెలుస్తుంది.

- Advertisement -