నిత్య ప్రాణ..ట్రైలర్‌

227
nithya prana
- Advertisement -

తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళం, కన్నడ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్‌. నాని అ!,విజయ్ గీతగోవిందం వంటి సినిమాల్లో కీ రోల్ పోషించిన నిత్యా ప్రస్తుతం ప్రాణ సినిమాలో నటిస్తోంది. తెలుగు,తమిళ,మలయాళ,హిందీ భాషల్లో విడుదల కానుంది. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్య పాత్ర చుట్టే కథ తిరుగుతుంది.

ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌లో ఆసక్తిని క‌లిగించింది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. సామాజిక సమస్యలపై పోరాడే రచయిత్రిగా చిత్రంలో నిత్య కనిపించనున్నారు. ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి…..

https://youtu.be/eb2teYVgpPg

- Advertisement -