- Advertisement -
నటుడు, ఏపీ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి కరోనా పాజివిట్‌గా తేలింది. దీంతో ఆయప్పి హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు.
పూణేలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని నిన్ననే హైదరాబాద్‌కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పోసానికి కరోనా పాజిటివ్ రావడం ఇది మూడోసారి.
నటుడిగా, నిర్మాతగా,దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పోసాని. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -