నాపై కేసులను కొట్టేయండి:పోసాని

15
- Advertisement -

ఏపీలో టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ ఆదోనిలో నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

మతం, జాతి, నివాసం, భాషా ఆధారంగా తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయనుందుకు తనపై BNS సెక్షన్ 196(1) కింద నమోదు చేసిన కేసు చెల్లదని పిటిషన్లో పేర్కొన్నారు. 41A కింద నోటీసుల ఇచ్చి విచారణకు మాత్రమే తీసుకోవాలన్నారు.

Also Read:Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

తనను తప్పుడు కేసులలో ఇరికించారని ఆరోపించారు. ఈ నాలుగు కేసులలో సెక్షన్‌లు అన్ని ఏడేళ్లలోపు జైలుశిక్షకు పడేవనేని… అందువల్ల ముందుగా నోటీసు ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోసునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక, హైకోర్టులో పోసాని కృష్ణ మురళి పిటిషన్లపై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.

- Advertisement -