ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలులో వేస్తారా?:పోసాని

4
- Advertisement -

ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా ? చెప్పాలన్నారు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి. నన్ను నా కుటుంబాన్ని తిట్టారు కాబట్టే వాళ్లని తిట్టాను అన్నారు.గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కొందరు తిడితే నేను ఖండించాను. అప్పుడు పోసాని మంచి వాడు….ఇప్పుడు ప్రజల కోసం ప్రశ్నిస్తే చెడ్డవాడా ? చెప్పాలన్నారు.

పోలీసులు నాపై విచారణ చేస్తే నేను తప్పు చేసినట్లు వాళ్ళకు ఎలాంటి ఆధారాలు దొరకవు..అన్యాయంగా ఒక మంచి నాయకుడిని నేను ఎన్నడూ తిట్టలేదు అన్నారు.అధికారం ఇచ్చిన ప్రజలకు అన్యాయం చేసి మోసం చేస్తే ప్రశ్నించడం నేరమా ? చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:విడాకులు తీసుకున్న రెహమాన్ దంపతులు

- Advertisement -