- Advertisement -
వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు అయ్యాయి. రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు మూడు జిల్లాల పోలీసులు. ముందుగా పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు పోసాని అప్పగించారు.
నరసరావుపేట టూ టౌన్ పీఎస్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోసారి ఛాతీ నొప్పి వచ్చిందంటూ జైలు అధికారులకు తెలిపారు పోసాని.ప్రస్తుతం రాజంపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని.
Also Read:Oscars 2025: ఆస్కార్ విజేతలు వీరే
వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేటకు తరలించారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కోరనున్నారు పోలీసులు.
- Advertisement -

