నేను చేస్తాను..మీరు చూస్తారా…

357
Poonam Pandey's Bold And Hot Answer On Twitter
- Advertisement -

పూనమ్‌ పాండే ఈ భామ గురించి స్పెషల్‌ పరిచయం అవసరం లేదు.హాట్ హాట్ వీడీయోలు,ఫోటోలతో తరచూ సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూ ఉంటుంది.సోషల్ మీడియాను ఈబ్యూటి వాడినట్టు మరెవరు వాడరేమో ఈ హాట్‌ బ్యూటి న్యూడ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ఎప్పుడు హల్‌ చల్‌ చేస్తుంటాయి. హాట్‌ హాట్‌ వీడియోలతో, సెక్సీ ఆటలతో నెటిజన్లలో హీట్‌ పెంచుతూ ఉంటుంది ఈ సుందరాంగి.సందర్భం ఏదైనా వెంటనే సోషల్‌ మీడియా ద్వారా తన టాలెంట్‌ను బోల్డ్‌గా ప్రదర్శించేస్తుంది. మరి ఇంత బోల్డగా ఉండే ఈ సుందరిని తాజాగా కొంత మంది బోల్డగా ఓ ప్రశ్న అడుగుతున్నారట.

Poonam Pandey's Bold And Hot Answer On Twitter

బోల్డ్‌గా ఉండే ఈ బ్యూటీకీ ఇటీవలి కాలంలో చాలా తరచుగా ఎదురువుతున్న ప్రశ్న ఒకటుంది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా ఆమెను అందరూ అడిగే ప్రశ్న… తరచూ ఈ  సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోస్‌,వీడియోస్‌ చూపించడం ఎందుకు ‘ఇవన్నీ చేసే బదులు పోర్న్‌ సినిమాలు చేసుకోవచ్చుగా’ అని. అయితే ఆమె వాటికి ఎప్పుడూ సమాధానాలు చెప్పలేదు. తాజాగా ఈ ప్రశ్న ఆమెకు మీడియా నుంచి నేరుగా ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘నాకు పోర్న్‌ సినిమాలు చేసే దమ్ముంది.. మీకు వాటిని చూసే దమ్ముందా’ అని తడుముకోకుండా ప్రశ్నించింది. అంతేకాదు.. పోర్న్‌ సినిమాల్లో నటించాల్సిన రోజు వస్తే.. ఆ పని కూడా చేస్తానేమోనని బదులిచ్చింది.

- Advertisement -