పిక్ టాక్ : బిగువైన డ్రెస్ లో గ్లామర్ డోస్

43
- Advertisement -

క్లీవేజ్ సొగసుతో పబ్లిక్ లో కిరాక్ షోలు చేయడంలో పూనమ్ బజ్వా మాస్టర్స్ చేసింది. పాపం వరుస చిత్రాలతో దూసుకు వెళ్లకపోయినా… పూనమ్ బజ్వా మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. నిజానికి పూనమ్ బజ్వాకి కావాల్సిన దానికన్నా ఎక్కువ అందం ఉన్నా, కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి పూనమ్ బజ్వా తనకున్న అందాలన్నీ అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూనే ఉంది. అయినా, ఎందుకో పూనమ్ బజ్వా కి మాత్రం అవకాశాలు దరికి చేరడం లేదు.

ఇదిలా ఉండగా మధ్యలో పూనమ్ బజ్వా ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. ఇక తరచుగా పూనమ్ బజ్వా చేసే యాడ్స్ చూస్తూనే ఉన్నాం. ఆమెకు నటనతో పాటు మోడలింగ్ అంటే పిచ్చి. పూనమ్ బజ్వా నటిగా ఎంత బిజీగా ఉంటుందో అదే స్థాయిలో మోడలింగ్ లో కూడా తన పూర్తి సమయాన్ని గడుపుతూ ఉంటుంది. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. అసలు పూనమ్ బజ్వా మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిస్తే ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఒక్కమాటలో బ్లాక్ డ్రెస్ లో కట్టిపడేసింది పూనమ్ బజ్వా. ట్రెండీగా ఉన్న డ్రెస్ లో పూనమ్ బజ్వా రెచ్చిపోయింది. ముఖ్యంగా పూనమ్ బజ్వా తన క్లీవేజ్ సొగసు చూపిస్తూ కుర్రాళ్ళని మత్తెక్కిస్తోంది. కవ్వించే విధంగా పూనమ్ బజ్వా ఇస్తున్న హావభావాలు యువత మతి చెడగొట్టేలా ఉన్నాయి. పూనమ్ బజ్వా ఈ ఫోజుల్లో టూ బోల్డ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి పూనమ్ బజ్వా హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Bigg Boss 7 Telugu:శోభాశెట్టి అరాచకం

- Advertisement -