Ponnam:మోడీకి ఓటమి భయం

10
- Advertisement -

దేశంలో తొలిదశ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఓటమి భయం పట్టుకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..ఓటమి భయంతో మోడీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోడీ నీచంగా మాట్లాడారని ….ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

మోడీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం… గతంలో మాజీ ప్రధాని మన్మోసింగ్‌ మాట్లాడిన వీయోడును వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పరిపాలించిందని గుర్తుచేశారు.

Also Read:రచయితగా మారిన అల్లరి నరేష్..

- Advertisement -