15 వరకు పల్స్ పోలియో

11
- Advertisement -

నేటి నుంచి ఈనెల 15 వరకు పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 290 జిల్లాల్లో పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరగనుంది.

0-5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో డ్రైవ్ కొనసాగుతుంది.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనుంది వైద్య సిబ్బంది.

Also Read:

 

- Advertisement -